జాతీయ వార్తలు

ఆర్థిక సంఘం నిబంధనలు సమాఖ్య వ్యవస్థకే దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు మొత్తం సమాఖ్య వ్యవస్థకే దెబ్బ అని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు జరిగే నష్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అన్నారు. మే 7వ తేదీన విజయవాడలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే సమావేశం అజెండా ఖరారు నిమిత్తం ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై స్పందించారు.