జాతీయ వార్తలు

ఆరస్సెస్ కార్యకర్తలే అడ్డుకున్నారు:సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ:శబరిమల ఆలయంలోకి వెళ్లకుండా ఆర్‌స్సెస్స్ కార్యకర్తలే అడ్డుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయాన్ని సోమవారం మూసివేసిన తరువాత ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అంతేకాదు అక్కడ శాంతిభద్రతలను కాపాడే విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కాని ఆర్‌స్సెస్స్ కార్యకర్తలే మహిళలను అడ్డుకుంటూ యుద్ధవాతావరణాన్ని సృష్టించినట్లు వెల్లడించారు.