జాతీయ వార్తలు

కేరళలోనూ రెడ్ అలెర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ తుపాను ప్రభావం కేరళపైన కూడా పడింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎమ్‌ఏ) సంస్థ కొల్లం, పాతనమిట్ల, ఇడుక్కీ, కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుళలో అలెర్ట్ ప్రకటించి ఈమేరకు ప్రజలను అప్రమత్తం చేశారు. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.