జాతీయ వార్తలు

సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. కాగా సీఏఏకు వ్యతిరేకంగా తనతో కలిసిరావాల్సిందిగా బీజేపీయేతర పక్షాల సీఎంలకు కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కేరళ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అలాగే జేఏన్‌యూ యూనివర్శిటీలోనూ ఆందోళనలు చోటుచేసుకున్నాయి.