క్రీడాభూమి

సింధు, సాక్షిమాలిక్‌లకు ఖేల్‌రత్న పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్‌, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్‌(జిమ్మాస్టిక్స్‌), జీతూరాయ్‌(షూటింగ్‌)లను ఖేల్‌రత్న పురస్కారానికి సోమవారం ఎంపిక చేశారు. వివిధ క్రీడలకు సంబంధించి విశ్వేశ్వర్‌ నంది(దీపా కర్మాకర్‌ కోచ్‌), నాగపురి రమేష్‌(అథ్లెటిక్స్‌), సాగర్‌ మాల్‌ ధ్యాయల్‌(బాక్సింగ్‌) , రాజ్‌కుమార్‌ శర్మ(క్రికెట్‌), ప్రదీప్‌ కుమార్‌(స్విమ్మింగ్‌), మహావీర్‌సింగ్‌(రెజ్లింగ్‌) ద్రోణాచార్య పురస్కారం అందుకోనున్నారు.