ఆంధ్రప్రదేశ్‌

గుంటూరులో బాలుడు కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఇక్కడి పట్నంబజార్‌కు చెందిన రేవంత్ సాయికుమార్ అనే మూడేళ్ల బాలుడిని శనివారం నాడు కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు శివశంకరరావు, సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దంపతులకు చెందిన భవానీ కిడ్స్ ఫ్యాషన్ షాపులో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించిన దుండగులు అక్కడే ఉన్న సాయికుమార్‌ను ఎత్తుకుని బైక్‌పై పరారయ్యారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.