తెలంగాణ
కోడెల ఆత్మహత్య విషాదకరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏ కుటుంబంలోనూ ఇలా జరుగకూడదని ఆయన అన్నారు. కోడెల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌లతో మాట్లాడతానని, సమగ్ర నివేదిక కోరతానని తెలిపారు.