ఈ వారం తార

కథ కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా కమల్‌హసన్ సినిమా అంటే ఖచ్చితంగా ఓ ముద్దు సీన్ వుండడం ఖాయం. హీరోయిన్‌ను ఎంచుకోవడంలో కూడా కమల్‌హసన్ ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ అవకాశం ఎవరికొస్తుందా అని హీరోయిన్లు కూడా ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశం ఈసారి మధుశాలినికి దక్కింది. చీకటిరాజ్యం చిత్రంలో తెలుగుమ్మాయి ముద్దు సన్నివేశంలో నటించి రికార్డు సృష్టించింది. ఈ విషయమై మధుశాలిని అడిగితే కథ కోసమే చేశానంటోంది. కథలో డెప్త్ వుండడంవల్ల స్క్రిప్ట్‌లో డిమాండ్ వుండడంవల్ల ముద్దుసీన్లో నటించాను. అందులో కమల్‌జి అడిగిన తరువాత ఎవరు కాదంటారు? అని ట్వీట్ కూడా ఇచ్చింది. పనిలోపనిగా మంచి పాత్రలకోసం ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇపుడు చేసినవన్నీ మంచి పాత్రలే కదా! (చిత్రం) మధుశాలిని