ఖమ్మం

పది నియోజకవర్గాల్లోనూ నువ్వా.. నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 7న జరిగి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు 11న రానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పోటీదారులుగా ఉన్న వారి పక్షాన వారి మద్దతుదారులు మంగళవారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పోటీదారులుగా నిలిచిన వారు వారి పార్టీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు
ఖమ్మం (జనరల్)
1) పువ్వాడ - పువ్వాడ అజయ్‌కుమార్(టీఆర్‌ఎస్)
2) నామా - నామా నాగేశ్వరరావు(టీడీపీ)
3) ఉప్పల - ఉప్పల శారద(బిజెపి)
పాలేరు (జనరల్)
1) తుమ్మల - తుమ్మల నాగేశ్వరరావు(టీఆర్‌ఎస్)
2) కందాల - కందాల ఉపేందర్‌రెడ్డి (కాంగ్రెస్)
3) కొండపల్లి- కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి(బీజేపీ)
వైరా (ఎస్టీ)
1) మదన్‌లాల్ - బాణోత్ మదన్‌లాల్ (టీఆర్‌ఎస్)
2) విజయ - బాణోత్ విజయాబాయి(సీపీఐ)
3) రేష్మా - రేష్మారాథోడ్ (బీజేపీ)
4) రాములు - లావుడ్యా రాములునాయక్ (స్వతంత్ర)
సత్తుపల్లి (ఎస్సీ)
1) సండ్ర - సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ),
2) పిడమర్తి - పిడమర్తి రవి (టీఆర్‌ఎస్)
3) నంబూరి - నంబూరి రామలింగేశ్వరరావు (బీజేపీ)
మధిర (ఏస్సీ)
1) భట్టి - మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్)
2) లింగాల - లింగాల కమల్‌రాజ్ (టీఆర్‌ఎస్)
3) కోటా - కోటా రాంబాబు (బీఎల్‌ఎఫ్)
4) కత్తుల - కత్తుల శ్యామలారావు(బీజేపీ)
కొత్తగూడెం (జనరల్)
1) జలగం - జలగం వెంకట్రావ్ (టీఆర్‌ఎస్)
2) వనమా - వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్)
3) బైరెడ్డి - బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (బీజేపీ)
4) యడవల్లి - యడవల్లి కృష్ణ (బీఎల్‌ఎఫ్)
అశ్వారావుపేట (ఎస్టీ)
1) తాటి - తాటి వెంకటేశ్వర్లు(టీఆర్‌ఎస్)
2) మెచ్చా - మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ)
3) ప్రసాద్ - భూక్యా ప్రసాద్‌రావు (బీఎల్‌ఎఫ్)
పినపాక (ఎస్టీ)
1) రేగా - రేగా కాంతారావు(కాంగ్రెస్)
2) పాయం - పాయం వెంకటేశ్వర్లు (టీఆర్‌ఎస్)
3) చందా - చందా సంతోష్‌కుమార్ (బీజేపీ)
భద్రాచలం (ఎస్టీ)
1) మిడియం - మిడియం బాబురావు (సీపీఎం)
2) పొడెం - పొడెం వీరయ్య (కాంగ్రెస్)
3) కుంజా - కుంజా సత్యవతి (బీజేపీ)
4) తెల్లం - తెల్లం వెంకట్రావ్ (టీఆర్‌ఎస్)
ఇల్లెందు (ఎస్టీ)
1) కోరం - కోరం కనకయ్య (టీఆర్‌ఎస్)
2) హరిప్రియ - బాణోత్ హరిప్రియ (కాంగ్రెస్)
3) గుమ్మడి - గుమ్మడి నర్సయ్య సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ)
4) నాగస్రవంతి - గుగులోతు నాగస్రవంతి (బీజేపీ)