తెలంగాణ

ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతమైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాల, మాదిగల మధ్య అంతరం పెరగడం మంచిదికాదని, సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం అవుతుందని చెప్పలేమని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతమైనదేనని స్ఫష్టం చేశారు. అందరం ఐక్యంగా పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోదండరాం చెప్పారు.