అంతర్జాతీయం

కోఫీ అన్నన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ కన్నుమూశారు. దక్షిణాఫ్రికా నుంచి తొలి నల్లజాతీయుడుగా కోఫీ అన్నన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా ఎన్నికవ్వటం గమనార్హం. ఆయన అనారోగ్యానికి గురైతే స్విట్జర్లాండ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కోఫీ అన్నన్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.