జాతీయ వార్తలు

కోల్‌కతా మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ కోల్‌కతా మెడికల్ కళాశాల అండ్ ఆసుపత్రిలోని ఫార్మసీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రమాదంలో చిక్కుకున్న 250 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.