ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో కొణతాల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాజీమంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం వైకాపా అధినేత జగన్‌తో భేటీ అయిన కొణతాల ఆ పార్టీలో చేరారు. అయితే వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవటం, టీడీపీ మరికొన్ని అసెంబ్లీ, లోకసభ స్థానాలను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టడంతో కొణతాల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.