తెలంగాణ

దాడులు జరిపించే చరిత్ర కొండా దంపతులది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దాడులు జరిపించే చరిత్ర కొండా దంపతులదని రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్‌దని, ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన చరిత్ర కొండా సురేఖ దంపతులదని అన్నారు. వరంగల్ ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. వరంగల్‌లో కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని టీఆర్‌ఎస్ నేత సారయ్య వరంగల్‌లో విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు.