Others

కొత్తందం గురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ అమ్మాయికి అదృష్టపు పుట్టుమచ్చ ఉందని పరిశ్రమలో పేరు పాకిపోతుంది. అలా తొలి సినిమా ‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ కథానాయికగా నిలిచిన అనుపమా పరమేశ్వరన్‌కు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి. తెలుగులో ప్రేమమ్ చిత్రాన్ని ‘ఆ..ఆ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటే మొదటి హీరోయిన్ సమంత. సమంత అయితే ఓకే. మరి అనుపమా పరమేశ్వరన్ ఏ పాత్రలో నటిస్తోంది అని వాకబు చేస్తే మలయాళంలో ఆమె నటించిన పాత్రనే తెలుగులో కూడా చేస్తోందట. కానీ సమంత కన్నా ఈ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. సమంతాను కాదని దర్శకుడు అనుపమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అనుకోవడానికి లేదు. ఏదేమైనా తొలి చిత్రంతోనే గుర్తింపు పొందిన అనుపమా పరమేశ్వరన్ కొత్త కొత్తగా పరిశ్రమను ఆకర్షిస్తోంది. ఈ సినిమా విడుదలైతే కానీ ఆమె భవిష్యత్తు తేలదు.