కృష్ణ

చెరువులన్నింటినీ మంచినీటితో నింపాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, మార్చి 26: వేసవిలో మంచినీటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ చెరువులను పూర్తి స్థాయిలో నింపామని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తెలిపారు. శీతనపల్లి మెగా రక్షిత మంచినీటి పథకం చెరువు పంపింగ్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ మాట్లాడుతూ పరిసర ప్రాంత గ్రామాలకు మంచినీటిని అందించే ఈ చెరువును పూర్తి స్థాయిలో నింపేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుయస్ డిఇ ధనాదానం, ఎంపిపి వలవల సత్యనారాయణ, జెడ్పీటిసి ఒడుగు తులసీరావు, డిసి చైర్మన్ నక్కంటి భాస్కరరావు, లక్ష్మీపురం పిఎసిఎస్ అధ్యక్షుడు తాతాజీ, నీటి సంఘాల అధ్యక్షులు పుప్పాల చిట్టిబాబు, దాసరి ఆదినారాయణ, పులగం నాగభూషణం, మండల అధ్యక్షుడు గుడిశేవ కనకయ్య, జిల్లా కార్యదర్శులు కూనసాని చిన్నా, చేకూరి వెంకట్రావ్, పిన్నింటి రత్తయ్య, కూనసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.