కృష్ణ

పట్టిసీమతో ఆశాజనకంగా ఖరీఫ్ దిగుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, డిసెంబర్ 7: పట్టిసీమ కారణంగా డెల్టా శివారు ప్రాంతాల్లో ఆశాజనకంగా ఖరీఫ్ దిగుబడులు వచ్చాయని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం పుష్కలంగా పండించిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన గోదావరి జలాల కారణంగా ఈ ప్రాంత భూములు మరింత సారవంతమై పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు.