కృష్ణ

భాషా పండితుల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జనవరి 21: టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ అవనిగడ్డలో భాషా పండితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన పండితులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆరు నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల కంటెంట్ ఇవ్వాలని, టెట్ రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అవనిగడ్డ వంతెన సెంటరులో ఆందోళనకారులు మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భాషా పండితులు పాల్గొన్నారు.