కృష్ణ

వికలాంగ వృద్ధురాలు సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 12: స్థానిక జిల్లా కోర్టు రోడ్డులో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో వికలాంగ వృద్ధురాలు సజీవ దహనమైంది. సాయి బాబా గుడి వద్ద యాచక వృత్తి చేసుకునే వికలాంగ వృద్ధురాలు పి వెంకట రమణ, సత్యమ్‌లు జిల్లా కోర్టు రోడ్డులో చిన్న పాక వేసుకుని జీవిస్తున్నారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో వెంకట రమణ సజీవంగా దహనమైంది. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.