కృష్ణ

జగన్‌పై పామర్రు పోలీసు స్టేషన్‌లో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జూన్ 3: ముఖ్యమంత్రి చంద్రబాబుని చెప్పులతో కొట్టమని రెచ్చగొడుతూ మాట్లాడిన వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై పామర్రు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన సిఐ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.