కృష్ణ

రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : గత కొద్ది రోజులుగా విజయవాడ నగరం టీడీపీ నేతల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కేశినేని లోక్‌సభ సమావేశాలు, బుద్దా వెంకన్న అసెంబ్లీ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్‌లో మాత్రం వార్ జరుగుతున్నది. తాజాగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశిస్తూ కేశినేని ట్విట్ చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనలాంటి వారు పార్టీలో ఉండకూడదుకుంటే పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండన్నారు. తనలాంటి వారు పార్టీలో కొనసాగాలనుకుంటే తన పెంపుడు కుక్కలను నియంత్రించాలన్నారు.
పీవీపీ ట్విట్
చట్టసభల్లో బల్లలంగేలా కూర్చొని పిర్రలు పెంచడం కాదు, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? లేక ట్విట్టర్లోనే కూర్చొని కాలక్షేపం చేస్తారా? ఏదిఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజాలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నారని వైఎస్సార్ తరపున ఎంపీగా పోటీ చేసిన పీవీపీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.