కృష్ణ

యాచిస్తూ కేసీపీ కర్మాగారుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి : కెసీపీ కార్మికులను యాచకులుగా దిగజార్చే నిర్ణయాన్ని యాజమాన్యం పున సమీక్షించుకోవాలని జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్, అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. లక్ష్మీపురంలోనే క్రషింగ్ నిర్వహించాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న నిరసనలు బుధవారం కొనసాగాయి. రోజులు తరబడి తమ ఆవేదనను వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవటంతో కార్మికులు పళ్లాలు చేతబట్టి యాచిస్తూ నిరసన కొనసాగించారు. కార్మికుల నిరసనకు మద్దతు పలికిన జనసేన నేత రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ డీసీఎల్ వద్ద చర్చలంటూ పిలిచి కార్మికులకు న్యాయం చేయకపోవటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రోజురోజుకూ దిగజారుతున్న కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు యాజమాన్యం తమ నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.