కృష్ణ

రాష్ట్రంలో కొత్తగా పది డయాలసిస్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొత్తగా కృష్ణాజిల్లా మైలవరంతో సహా రాష్ట్రంలో మొత్తం పది డయాలసిస్ కేంద్రాలను వచ్చే మూడు నెలల్లోపు ఏర్పాటు చేయనున్నామని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పై విధంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖయ దాదాపు 8 శాతం ఉంటే కేవలం శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 18 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ డయాలసిస్ కేంద్రాల్లో సుమారు పది వేల మంది రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారని అన్నారు. దీనిపై వసంత మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో ఈ కేంద్రం అత్యవసరమని అన్నారు.