కృష్ణ

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, మార్చి 21: నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామంలో ఈనెల 13న జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి ఆ కేసులో నిందితుడిగా పేర్కొన్న దిడ్ల రత్తయ్యను సోమవారం అరెస్టు చేసినట్లు అవనిగడ్డ సిఐ పి చంద్రశేఖరరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ కేసులో నిందితుడిని ఆయన హాజరుపర్చి కేసు పూర్వపరాలను విలేఖర్లకు తెలిపారు. రత్తయ్యను అవనిగడ్డ కోర్టుకు హాజరుపర్చినట్లు సిఐ తెలిపారు.