కరీంనగర్

ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఆగస్టు 7: హుజూరాబాద్ మీదుగా వీణవంకలోని బంధువుల ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో ఆయన వాహన శ్రేణిని అనుసరించి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అనుకూల నినాదాలు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సొల్లు దశరథం, తుమ్మేటి సమ్మిరెడ్డి పాల్గొన్నారు.