రాష్ట్రీయం

టీ హబ్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ అభివృద్ధి : కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గచ్చిబౌలిలోని టీ హబ్ లో ఇన్నోఫెస్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సామాన్యులకు ఉపయోగపడే చాలా రకాల పరికరాలను ప్రతినిధులు ఆవిష్కరించారని తెలిపారు. టీ హబ్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.