జాతీయ వార్తలు

డిజిటల్ తెలంగాణే లక్ష్యం : కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ పనితీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.