తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కేటీఆర్‌ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరుతున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి సురేష్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగలంటే మళ్లీ తెరాస అధికారంలోకి రావలన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు.