జాతీయ వార్తలు

మీడియాకు భయపడను:కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తాను మీఢియాకు భయపడనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని వచ్చిన వార్తాకథనాలపై ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుల మీద వచ్చే విమర్శనాత్మక కార్యక్రమాలపై నియంత్రణ ఉంచడానికి ఓ చట్టాన్ని తీసుకురావాలనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదు’ అని అన్నారు. మాకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సిద్ధరామయ్య అండ ఉంది’ అని అన్నారు.