బిజినెస్

జిఎమ్‌ఆర్‌లో కువైట్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/హైదరాబాద్, డిసెంబర్ 4: కువైట్ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ నుంచి 60 ఏళ్ళ విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల (300 మిలియన్ డాలర్లు) నిధులను జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుకుంది. ఈ మేరకు కువైట్ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీతో ఒప్పందం కుదిరిందని జిఎమ్‌ఆర్ శుక్రవారం తెలిపింది. ఇదిలావుంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచి మొదలవుతాయని జిఎమ్‌ఆర్ స్పష్టం చేసింది. వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 12 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు పెంచనున్నట్లు తెలిపింది.