ఆంధ్రప్రదేశ్‌

హోదాపై ప్రైవేటుబిల్లుకు మద్దతివ్వండి: కెవిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు టిడిపి అధినేత చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. గత శుక్రవారం ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టిడిపి ఎంపీలు సానుకూలంగా మాట్లాడారు. ఎన్‌డిఎలో టిడిపి భాగస్వామిగా ఉన్నందున బిజెపితో పాటు ఇతర మిత్రపక్షాలను ఒప్పించి బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని కెవిపి కోరారు.