బిజినెస్

నిధుల వేటలో ల్యాంకో ఇన్‌ఫ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: రాబోయే రెండేళ్ళలో పవర్ ప్రాజెక్టుల అమ్మకం ద్వారా, మరికొన్ని సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశ పెట్టడం ద్వారా దాదాపు 6,600 కోట్ల రూపాయల (1 బిలియన్ డాలర్లు) నిధులను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్. సుమారు 35,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని మోస్తున్న ఈ సంస్థ రాబోయే నిధులతో ఆ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ సిఒఒ టి ఆదిబాబు పిటిఐకి మంగళవారం తెలియజేశారు.