తెలంగాణ

ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది. లేకీజీపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్పందనను చూశాకే ఈ కేసులో విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.