జాతీయ వార్తలు

సింహాలు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్: రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా దాల్ఖనియా అటవీ రేంజ్ పరిధిలోని గిర్ అడవుల్లో 12 సింహాలు మరణించిన ఘటనపై వన్యప్రాణుల ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. సింహాల వరుస మరణాల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని గుజరాత్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణపత్ వాసవ చెప్పారు. అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతుండటంతో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ పరిమళ్ నాథ్వానీ డిమాండు చేశారు.