తెలంగాణ

సిఎం సహాయ నిధి అక్రమాల్లో అయిదుగురు బ్రోకర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తప్పుడు బిల్లులతో సిఎం సహాయనిధి నుంచి సుమారు 74 లక్షల రూపాయలను కాజేసిన కేసులో సిఐడి పోలీసులు సోమవారం అయిదుగురు బ్రోకర్లను అరెస్టు చేశారు. సిఎం సహాయ నిధి కోసం వచిచన 11,700 దరఖాస్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా 112 మంది పేరుతో భారీగా నిధులు స్వాహా చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇదివరకే 10మందిని అరెస్టు చేయగా, మరో 20 మంది బ్రోకర్ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.