జాతీయ వార్తలు
విభజనను వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తాము కోరలేదని... గత ప్రభుత్వం విభజించిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.