జాతీయ వార్తలు

లోక్ సభ రేపటికి వాయిదా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు తమ సమస్యలపై నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను గురువారం నాటికి వాయిదా వేశారు.