ఆంధ్రప్రదేశ్‌

ఆరోపణలపై చర్చకు రెడీ:లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తనపై వైకాపా అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమేనని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రకటించారు. బహిరంగ చర్చకు జగన్ రెడీయేనా? అని సవాల్ విసిరారు. జగన్ అవినీతిపై ‘రాజా ఆఫ్ కరెప్షన్’ పుస్తకంపైన, తమ కుటుంబంపై జగన్ ముద్రించిన పుస్తకంపైన ప్రజల్లో చర్చ పెట్టాలని లోకేష్ అన్నారు. అవినీతిపరుడైన జగన్‌కు అపాయింట్‌మెంటు ఇచ్చేందుకు దిల్లీలో నేతలు వెనుకంజ వేస్తున్నారన్నారు.