అంతర్జాతీయం

అత్యాచార ఘటనలపై రాజకీయాలు వద్దు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: కతువా, ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనల గురించి ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో ప్రస్తావించారు. సెంట్రల్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. భారతీయ యువ కూతుళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని మోదీ అన్నారు. కతువాలో చిన్నారిని రేప్ చేయడమంటే ఆ నేరం సమాజానిదే అని ప్రధాని తెలిపారు. రేప్ ఘటనలపై రాజకీయాలు చేయడం మరింత పెద్ద తప్పు అవుతుందని అన్నారు.