జాతీయ వార్తలు

బులంద్‌షహర్ హింసాకాండలో బదిలీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: బులంద్‌షహర్ హింసాకాండ నేపథ్యంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) కృష్ణ బహదూర్ సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఈనెల 3న గోవధ జరిగిందంటూ మూకదాడి చోటుచేసుకున్న ఘటనలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఎస్పీ కృష్ణ బహదూర్ సింగ్‌ను తాజాగా లక్నోకు బదిలీ చేసి, ఆయన స్థానంలో సీతాపూర్ ఎస్పీ ప్రభాకర్ చౌదరిని నియమించారు. సర్కిల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ శర్మ, చింగ్రావతి పోలీస్ చౌకి ఇన్‌చార్జి సురేష్ కుమార్‌లను సైతం శనివారం బదిలీ చేశారు. సీతాపూర్ కొత్త ఎస్పీగా ఐపీఎస్ అధికారి ఎల్‌ఆర్ కుమార్‌ను నియమించారు.