Others

మనం ఎందులో ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనం ఏ పనిని అద్భుతంగా చేయగలమో మనకు మనమే గమనించాలి. అప్పుడే ఏ పని చేతకాకపోయినా, అవకాశాలు రాకపోయినా ఆ పనిని చేసుకుని బ్రతకొచ్చు’ అని సులభంగా చెప్పేస్తోంది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఓ సినిమా హిట్టవ్వడం, ఫట్టవ్వడం అనేది మన చేతుల్లో ఉండదని. సాధ్యాసాధ్యాలు మనవి కానప్పుడు దానిగురించి బాధపడటం అనవసరమని, ఆ విషయాలపై ఆలోచించి, అనారోగ్యం పాలుకావడం ఉత్త దండగ అంటోంది. మన ప్రతిభేంటో మనకు తెలుసని, ఆ ప్రతిభనే గుర్తించి, ఒక రంగంలో కాకపోతే మరో రంగంలో శ్రద్ధపెడితే తప్పక విజయవంతవౌతామని ఎంతో గట్టిగా చెబుతోంది. ప్రస్తుతం పరిణీతికి సినిమాలు లేకపోవడంతో ఏవో కార్యక్రమాలు, ప్రకటనల్లో నటించడం లాంటివి చేస్తూ టచ్‌లోనే వుంటోంది బాలీవుడ్‌కు. ఎప్పుడోఅప్పుడు రైట్‌టైమ్ రాకపోతుందా? అని అమ్మడి ఆశ ఓకే.