జాతీయ వార్తలు

బీజేపీ పతనానికి ఇది ఆరంభం :సీఎం మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: యూపీ, బీహార్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. బీజేపీ పతనానికి ఇది ఆరంభమని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, మాయవతి, లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆమె అభినందనలు తెలిపారు.