జాతీయ వార్తలు

మా టీవీ నెట్‌వర్క్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లైసెన్స్‌లను రద్దు చేశారు. మా టీవీ నెట్‌వర్క్ లైసెన్స్ రెన్యూవల్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌‌ల జాబితా నుంచి మా టీవీ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది. మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.