ఆంధ్రప్రదేశ్‌

మాటల తూటాలు: నేతల గృహనిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం: బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటలు తూటలు పేలుతుండటంతో పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 144 సెక్షన్ విధించారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, టీడీపీ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించి ఇరువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.