తెలంగాణ

మెరుగుపడిన మధులిక ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు ప్రకటించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యులు ఐదు శస్త్ర చికిత్సలు చేశారు. 24 గంటల తరువాత వెంటిలేటర్ నుంచి షిఫ్ట్ చేస్తామని వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్లు సోకకుండా మైరుగైన వైద్యం అందజేస్తున్నారు.