తెలంగాణ

కోలుకుంటున్న మధులిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ప్రేమోన్నాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక కోలుకుంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఆమెకు నాలుగు సర్జరీలు చేశామని, 28 యూనిట్ల రక్తం ఎక్కించామని ఆసుపత్రి సీఓఓ విజయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉందని అన్నారు.