ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులు ఏపీలో లేవా: మంత్రి మహేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపిలో విపక్ష ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుంటున్నట్లే తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని టి.మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తెరాసలో టిడిపి ఎమ్మెల్యేల విలీనంపై విపక్షనేత రేవంత్ రెడ్డి చెబుతున్న మాటల్లో అర్థం లేదన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దించనపుడు చంద్రబాబు వెంట ఇలాగే ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎపిలో చేసింది కరక్టు అయితే తెలంగాణలో పరిణామాలు కూడా సబబే అన్నారు.