ఆంధ్రప్రదేశ్‌

బుర్రిపాలెంలో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో సినీనటుడు మహేశ్‌బాబు హల్‌చల్ సృష్టించారు. శ్రీమంతుడు సినిమా విడుదల అనంతరం తన బావ, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ సూచన మేరకు సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేశ్‌బాబు తొలిసారిగా బుర్రిపాలెం సందర్శించాడు. గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తరచూ గ్రామానికి వస్తూంటానని చెప్పారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.