ఆంధ్రప్రదేశ్‌

మహిళను వివస్త్రను చేసిన సాటి మహిళలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను నడివీధిలో కొందరు మహిళలు వివస్త్రను చేసిన దారుణ సంఘటన గుంతకల్లు మండలం పులికొత్తపల్లి చిన్నతండాలో శనివారం జరిగింది. తన భర్తతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నందున తాను అనేక విధాలుగా అన్యాయానికి గురవుతున్నానని ఓ వివాహిత గ్రామంలోని మిగతా మహిళలకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళలంతా కలిసి ఆమెను వివస్త్రను చేశారు. ఈ సంఘటన పట్ల గ్రామంలోని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.