మెయిన్ ఫీచర్

ఆడపిల్లలూ పాడొచ్చు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పద రచయిత్రి, ముస్లిం చాందసులనుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ బహిరంగంగా నహిద్‌కు గట్టి మద్దతుగా నిలిచారు. ఈ ఫత్వా మానవహక్కులనే కాదు మహిళా హక్కులను కాలరాయటమే అని నిరసించారు. ఆడపిల్లలకు కూడా ఆటలు ఆడేందుకు, పాటలు పాడేందుకు హక్కు ఉందని ఆమె అన్నారు. ఆ హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.